"బాయ్‌కాట్ బాలీవుడ్" పై మరోసారి స్పందించిన సునీల్ శెట్టి

by Disha Web Desk 12 |
బాయ్‌కాట్ బాలీవుడ్ పై మరోసారి స్పందించిన సునీల్ శెట్టి
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు, డైరెక్టర్ అయిన సునీల్ శెట్టి "బాలీవుడ్ బాయ్‌కాట్" ట్రెండ్ కు స్వస్తి పలకాలని సీఎం యోగిని కోరిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న సునీల్ శెట్టి మరోసారి బాలీవుడ్ బహిష్కరణ గురించి మాట్లాడారు. “నా అభ్యర్థన వల్ల మాత్రమే కాదు, హిందీ సినిమా సహకారం చాలా పెద్దది కాబట్టి నేను చెప్పింది సరైనదని ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ కూడా భావించి ఉంటారని నేను భావిస్తున్నాను. అలాగే ఒకానొక సమయంలో రాముడు కూడా ప్రశ్నించబడ్డాడని సునీల్ శెట్టి చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా దీనిపై స్పందించారు. మీడియా కూడా బాగా ప్రజెంట్ చేసింది. నేను వేరే దిశలో వెళ్లి ఉండవచ్చు. ఇందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలకు తెలుపుతున్నాను” అని సునీల్ శెట్టి అన్నారు.


Next Story

Most Viewed