- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త అల్లుడు కేఎల్ రాహుల్‌ను ఆకాశానికెత్తేసిన Suniel Shetty
దేశం మొత్తం అతన్ని కొనియాడినా రాహుల్ వినయంగా ఉంటాడు.

X
దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి, ప్రముఖ క్రికెటర్ కేఎల్ రాహుల్ వివాహం ఘనంగా జరిగింది. కాగా కొత్త అల్లుడిపై ప్రశంసల వర్షం కురిపించాడు సునీల్ శెట్టి. 'దేశం మొత్తం అతన్ని కొనియాడినా రాహుల్ వినయంగా ఉంటాడు. మంచి నడవడిక కలిగిన తెలివైనవాడు. ముఖ్యంగా అతను అందరు అథ్లెట్ల మాదిరిగానే హెచ్చుతగ్గులు చూశాడు. ఇప్పుడు అదే క్రికెట్ చాలా కాలం తర్వాత అతనికి సహాయం చేస్తుంది' అని తెలిపారు.
Read more:
Next Story






