- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండు భాగాలుగా పవన్ కళ్యాణ్ 'OG'
రీసెంట్‌గా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి.

X
దిశ, సినిమా: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, సుజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న భారీ యాక్షన్ సినిమా 'OG'. దీనిని DVV దానయ్య హోమ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. అయితే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించాలని నిర్మాతలు నిర్ణయించినట్టు తాజా సమాచారం. కాగా మొదటి భాగాన్ని 2023 అక్టోబర్ 23న, అంటే.. వచ్చే దసరా నాటికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీగా ఉన్నారు.
Read More...
తమిళ మల్టీస్టారర్ రీమేక్‌లో Sidhu Jonnalagadda, మాస్ మహారాజా Ravi Teja
Next Story






