- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'బాస్ పార్టీ'కి స్టెప్పులేసిన సుకుమార్, దేవిశ్రీ.. వీడియో అదుర్స్
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రల్లో నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీగా హైప్ పెరిగింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అలాగే పోస్టర్, టీజర్, సాంగ్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ముఖ్యంగా 'బాస్ పార్టీ' అంటూ సాగే ఈ పాట 26 మిలియన్ వ్యూస్ అందుకొని యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. తాజాగా ఈ పాటకి చిరు డైరెక్షన్‌లో.. టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, దర్శకుడు బాబీ, మైత్రి నిర్మాతలు డాన్స్ చేసి సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
'Also Read:
పాథోన్ పథం నూట్టండు' సినిమాతో.. 'కాంతారా' అవుట్ అవుతుందా?






