- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వామ్మో.. భారీగా రెమ్యూరేషన్ పెంచేసిన సుధీర్.. ఎంతంటే?
by samatah |
జబర్దస్త్ షో ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న వారిలో సుడి గాలి సుధీర్ ఒకరు. ఆయన తన కామెడీతో ఎంతో మంది మనుసు గెలుచుకున్నాడు. ఇక ఆ తర్వాత యాంకర్‌గా చేస్తూ తన ప్రతిభను చాటుకుంటూ, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

X
దిశ, వెబ్‌డెస్క్ : జబర్దస్త్ షో ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న వారిలో సుడి గాలి సుధీర్ ఒకరు. ఆయన తన కామెడీతో ఎంతో మంది మనుసు గెలుచుకున్నాడు. ఇక ఆ తర్వాత యాంకర్‌గా చేస్తూ తన ప్రతిభను చాటుకుంటూ, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. గాలోడు, 3 మంకీస్ లాంటి సినిమాల్లో నటించి మంచి విజయం సాధించాడు. ఇక తర్వాత సుధీర్ సుడి తిరిగిపోయిందనే చెప్పవచ్చు. వరసగా ఆఫర్స్ క్యూ కట్టడంతో,రెమ్యూరేషన్ భారీగా పెంచాడంట. ఇంతకుముందు లక్షల్లో ఉన్న సుధీర్ పారితోషికం, ప్రస్తుతం కోట్లల్లోకి చేరిందని టాక్.
- Tags
- Remuration
- Sudhir
Next Story






