బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సుడిగాలి సుధీర్ Gaalodu !

by Disha Web Desk 10 |
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్  అందుకున్న సుడిగాలి  సుధీర్ Gaalodu  !
X

దిశ, వెబ్ డెస్క్ : బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్‌ను పెద్దగా పరిచయం చేయాలిసిన అవసరం లేదు. సుధీర్ హీరోగా నటించిన రెండో సినిమా 'గాలోడు'. ఈ సినిమాలో సుధీర్ సరసన గెహ్నా సిప్పి హీరోయిన్నుగా నటించింది. ఈ సినిమాకు రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్ 18 న విడుదలయ్యింది. ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ సుధీర్ కెరియర్లో బెస్ట్‌గా కలెక్ట్ చేసాయి. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

నైజాం - 01.17 Cr

సీడెడ్ - 0.59 L

ఆంధ్ర - 01.24 Cr

ఏపీ + తెలంగాణ - 03.00 Cr

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ - 0.19 L

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 03.19 Cr

ఈ సినిమాకు రూ. 02.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. " గాలోడు " సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ 02.70 కోట్ల వరకు కలెక్టు చేయాలిసి ఉంది. ఆరు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే రూ. 03.19 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసాయి. ఐదు రోజుల్లోనే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ వైపు దూసుకెళ్తుంది. మొత్తానికి సుడిగాలి సుధీర్ హిట్టు కొట్టి బ్లాక్ బాస్టర్‌కు రీచ్ అయ్యాడు. సుడిగాలి సుధీర్ సినిమా సక్సెస్‌ను సుధీర్‌తో పాటు అభిమానులు కుడా సంబరాలు చేసుకుంటున్నారు.






Next Story

Most Viewed