- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక్కసారిగా గ్రాఫ్ చేంజ్ అయిపోయిందిగా. ప్రభాస్ సరసన నటించడానికి ఏకంగా అన్ని కోట్లు తీసుకుంటున్న త్రిప్తి దిమ్రి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన నటిస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’(Spirit). స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రాబోతున్న ఈ చిత్రంపై డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూస్తామా అని ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో బోల్డ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ(Tripthi Dimri) హీరోయిన్‌గా నటించమన్నట్లు రీసెంట్‌గా అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీంతో ఈ అమ్మడు గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలో ఈ బ్యూటీ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఇప్పటివరకు హైయెస్ట్‌గా రూ.40లక్షల వరకు పారితోషికం తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ సరసన స్పిరిట్ మూవీలో నటించడానికి ఏకంగా రూ.4 కోట్లు తీసుకుంటుందంట. మరి ప్రభాస్ – త్రిప్తి దిమ్రి రొమాన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ప్రభాస్ ఫ్యాన్స్ మరి మన డార్లింగ్ సరసన నటించాలంటే ఆమాత్రం తీసుకోవద్దా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






