- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'Jailer' లుక్‌లో అదరగొట్టిన కమెడియన్ సునీల్
సూపర్ స్టార్ రజనీకాంత్, నిల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ' జైలర్'.

X
దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజనీకాంత్, నిల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ' జైలర్'. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా.. ఏప్రిల్ 14వ తేదీన తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయనున్నారు. అయితే ఇందులో రజనీ కాంత్ జైలర్‌గా డిఫరెంట్ క్యారెక్టర్‌లో వస్తుండగా.. హాస్యనటుడు సునీల్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. ఇక పుష్ప సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న సునీల్‌కు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ సినిమా సెట్స్‌లో సునీల్ జాయిన్ అయినట్లు ప్రొడక్షన్ హౌస్ వెల్లడించింది. అందుకు సంబంధించిన ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. కాగా, ఈ మూవీని సన్ పిక్చర్స్ ఈ హై యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తుండగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read....
ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఆదిపురుష్ రిలీజ్ డేట్ ప్రకటించిన ఓం
Next Story






