- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రజినీకాంత్‌తో రొమాన్స్ చేయబోతున్న స్టార్ హీరోయిన్.. ఇక బొమ్మ అదుర్స్ అంటూ కామెంట్స్
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ‘జైలర్-2’(Jailer-2) ఒకటి. ఇక ఇది సూపర్ హిట్ అయిన ‘జైలర్’(Jailer) మూవీకి సీక్వెల్‌గా వస్తున్న సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్(Nelson Dilip) దర్శకత్వంలో వచ్చిన జైలర్ మూవీ ఏకంగా రూ. 700 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. కాగా ఈ మూవీకు అనిరుద్(Anirudh) సంగీతం అందించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే జైలర్-2లో బాలకృష్ణ పాత్ర 20 నిమిషాలు ఉంటుందని క్యూరియాసిటీ పెరుగుతున్న క్రమంలో ఈ
మూవీకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. జైలర్ 1 చిత్రంలో రజినీకాంత్ భార్యగా రమ్యకృష్ణగా నటించిన సంగతి తెలిసిందే. అయితే జైలర్-2లో మాత్రం విద్యాబాలన్(Vidhyabalan)టించింది. ఇక ఇప్పుడు రజినీకాంత్ మూవీలో ఈ ముద్దుగుమ్మ నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ రాబోతుందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఫ్యాన్స్ ఈ క్రేజీ కాంబోలో మూవీ అంటే బొమ్మ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






