ఉదయ్ కిరణ్ మరణవార్త విని.. ఇండస్ట్రీని వదిలి వెళ్లిన స్టార్ హీరో?

by samatah |   (  Updated:2022-12-20 07:15:40  IST  )

టాలీవుడ్‌లో అనతి కాలంలోనే మంచి నటుడుగా పేరు సంపాదించిన వ్యక్తి ఉదయ్ కిరణ్. చిత్రం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు

ఉదయ్ కిరణ్ మరణవార్త విని.. ఇండస్ట్రీని వదిలి వెళ్లిన స్టార్ హీరో?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌లో అనతి కాలంలోనే మంచి నటుడుగా పేరు సంపాదించిన వ్యక్తి ఉదయ్ కిరణ్. చిత్రం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన డైనమిక్ హీరో మనసంతా నువ్వే, నువ్వే నువ్వే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. దీంతో చాలా మంది డైరెక్టర్స్ ఆయన ఇంటి ముందు క్యూకట్టేవారు. అలనాటి హీరోలు సైతం ఉదయ్ కిరణ్ నటనకు ఫిదా అయ్యేవారంట. అలాంటి గొప్పనటుడు, మనస్థాపంతో ఆత్మహ్యత చేసుకొని మరణించారు.

తన సినిమాలన్నీ ప్లాప్ అవ్వడంతో, దర్శకులు కూడా ఉదయ్ తో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపకపోవడంతో ఆర్థికసమస్యలతో ఆయన సూసైడ్ చేసుకొని మరణించాడు. అయితే ఆయన ఆత్మహత్య అప్పుడు సినీ ఇండస్ట్రీని మొత్తం కుదిపేసింది. ఓ స్టార్ హీరో వల్లనే ఉదయ్ చనిపోయాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఇక ఇదిలా ఉంటే ఉదయ్ కిరణ్ మరణ వార్త విన్న ఓ స్టార్ హీరో ఇండస్ట్రీని వదిలి వెల్లిపోయాడంట. ఏదో ఒక రోజు నాకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందేమో.. ఈ సినిమాలు వద్దూ ఈ బాధలు వద్దని సినీ ఇండస్ట్రీని వదిలేసి బిజినెస్ పెట్టుకొని హ్యప్పిగా ఉంటున్నాడంట.

ఇవి కూడా చదవండి :

1.సినిమాలకు గుడ్ బై చెప్పనున్న Samantha?


2.వేల అడుగుల ఎత్తులో విమానం నుంచి దూకిన నటి.. వీడియో వైరల్

Next Story