- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెగా కోడలితో రొమాన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డ స్టార్ హీరో!
టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి- మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి- మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తాజాగా లొట్టచెంపల ఈ అమ్మడు గురించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. లావణ్య-మంచు విష్ణు కాంబినేషన్‌లో ‘దూసుకెళ్తా’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో విష్ణు బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అందుకున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రంలో విష్ణు.. లావణ్యతో ఓ సాంగ్‌లో రొమాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడట. ఆ పాట షూట్ చేయడానికి ఏకంగా వన్ డే పట్టిందట. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణునే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
Read More: బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞతో ముచ్చటిస్తున్న స్టార్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్
Next Story






