కాజల్‌కు రూమ్ బుక్ చేసిన స్టార్ హీరో.. ఆ నైట్ ఏం జరిగిందంటే?

by Disha Web Desk 8 |
కాజల్‌కు రూమ్ బుక్ చేసిన స్టార్ హీరో.. ఆ నైట్ ఏం జరిగిందంటే?
X

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి, మగధీర సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతే కాకుండా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అమ్మడుకు వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి. దీంతో బ్యూట్ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎందిగిపోయింది.

అయితే అప్పట్లో కాజల్‌కు సంబంధించిన అనేక రూమర్స్ వైరల్ అయ్యాయి. ఆమె ఓ హీరోతో చాలా సన్నిహితంగా ఉందని వార్తలు వచ్చాయి. ఎందుకంటే కాజల్ స్నేహానికి మంచి వాల్యూ ఇచ్చేదంట. అలా తన క్లోజ్ ఫ్రెండ్, హీరోతో చాలా కలివిడిగా ఉండేది. అలాగే ఆ హీరోకు కూడా కాజల్ అంటే చాలా ఇష్టం అంట. తన పుట్టిన రోజున ఏకంగా, ఓ రూమ్ బుక్ చేసి తన ఫ్రెండ్స్‌తో బర్త్ డే సెలబ్రిటీస్ చేశాడంట. దీంతో ఆ నైట్ కాజల్ చాలా సంతోషంగా ఫీల్ అయిదంట.ఆరోజు సెలబ్రీటీస్, ఫ్రెండ్స్‌తో కాజల్ చాలా సంతోషంగా ఎంజాయ్ చేసినట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక కాజల్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.

Next Story