- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిగ్గజ దర్శకుడు రాజమౌళి టాలెంట్‌కే పరీక్ష పెట్టిన స్టార్ హీరో సూర్య..
by Bhoopathi Nagaiah |
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి సినిమాల గురించి చెప్పాల్సిన పనిలేదు.

X
దిశ, సినిమా: టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి సినిమాల గురించి చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఇలాంటి దర్శకుడితో మూవీ చేయాలని ఏ హీరోకి మాత్రం ఉండదు. అందుకే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో కూడా జక్కన్నతో ఒక్క సినిమా అయినా చేయాలని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ దర్శకుడు రాజమౌళి మాత్రం ఒక హీరోతో సినిమా చేయాలని కోరుకుంటున్నాడని టాక్. ఇంతకీ ఆ లక్కీ హీరో ఎవరు అనుకుంటున్నారా.?? కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. అవును జక్కన్న ఎప్పటి నుంచో సూర్యతో ఒక మూవీ చేయాలని ఆశపడుతున్నాడట. అంతే కాదు సూర్య కోసం రాజమౌళి కొన్ని కథలు కూడా అనుకున్నా.. స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఇప్పటికే 10 సార్లు ఫెయిల్ అయ్యారట. ఇది నిజంగా రాజమౌళి టాలెంట్‌కు పెద్ద పరీక్ష అని చెప్పాలి.
Next Story






