5 స్టార్ హోటల్‌లో సెక్స్ చేస్తూ నగ్నంగా పట్టుబడ్డ స్టార్ హీరో.. ట్వీట్

by Disha Web Desk 7 |
5 స్టార్ హోటల్‌లో సెక్స్ చేస్తూ నగ్నంగా పట్టుబడ్డ స్టార్ హీరో.. ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: తనకు తాను సినీ క్రిటిక్‌గా చెప్పుకునే ఉమైర్ సంధు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా సినీ తారలను టార్గెట్ చేస్తాడు. ఎప్పుడూ వారిపై గాసిప్స్ క్రియేట్ చేస్తూ.. నిత్యం వార్తల్లో నిలుస్తాడు. ఈ క్రమంలోనే మరోసారి ట్రెండ్ అవుతున్నాడు ఉమైర్. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ప్రముఖ భారతీయ నటుడు, సింగర్, టెలివిజన్ వ్యాఖ్యాతగా పేరు గాంచిన బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాను టార్గెట్ చేశాడు.

అతడు ముంబైలోని ఓ 5 స్టార్ హోటల్లో సెక్స్ చేస్తూ నగ్నంగా దొరికిపోయినట్లు తెలిపాడు. ‘‘ఆయుష్మాన్ ఖురానా ముంబైలోని 5 స్టార్ హోటల్‌లో సెక్స్ చేస్తున్న వ్యక్తితో పట్టుబడ్డాడు. హోటల్ బాయ్ చెప్పిన ప్రకారం, నేను వారిని గదిలో నగ్నంగా చూశాను’’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా వైరల్ అవుతోంది.



Next Story

Most Viewed