- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టార్ యాంకర్ రష్మీ ఇంట్లో తీవ్ర విషాదం
స్టార్ యాంకర్, నటీ రష్మీ గౌతమ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

X
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ యాంకర్, నటీ రష్మీ గౌతమ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తన గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రా శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందినట్లు సోషల్ మీడియా వేదికగా రష్మీ తెలిపింది. ''ఈ రోజు మా గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రాకు మా కుటుంబ సభ్యులమంతా బరువెక్కిన హృదయాలతో చివరిసారిగా వీడ్కోలు పలికాం. ఆమె ఎంతో స్ట్రాంగ్ ఉమెన్. మాపై ఆమె ప్రభావం ఎంతో ఉంది. ఆమె మా నుండి దూరమైన.. ఆమె జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడు మాతోనే ఉంటాయ్. ఓం శాంతి'' అంటూ తన గ్రాండ్ మదర్‌తో అనుబంధాన్ని రష్మీ గుర్తు చేసుకుంటూ ఇన్స్ స్టా గ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
Next Story






