నయనతారపై షారుఖ్ కామెంట్స్ వైరల్

by Disha Web Desk 7 |
నయనతారపై షారుఖ్ కామెంట్స్ వైరల్
X

నిర్మాతలను భయపెడుతున్న శ్రీలీల.. డేట్స్‌తో ఇబ్బందులే.. https://www.dishadaily.com/movie/sreeleela-is-struggling-with-dates-211180దిశ, సినిమా : బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ‘జవాన్’ మోషన్ పోస్టర్ ట్రెండింగ్‌లో ఉంది. అట్లీ దర్శకత్వంలో రానున్న సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన షారుఖ్.. మోషన్ పోస్టర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో అభిమానులతో చిట్ చాట్ చేశాడు. ఈ క్రమంలో ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న నయనతార గురించి ఒక్క మాటలో చెప్పమని అభిమాని అడగ్గా.. ‘ఆమె చాలా స్వీట్ అండ్ లవ్‌లీ. తనతో వర్క్ చేయడం అద్భుతంగా, ఆనందంగా ఉంది’ అని చెప్పుకొచ్చాడు. కాగా దీనిపై స్పందించిన నయన్.. ‘లవ్ యూ షారుఖ్. యూ ఆర్ స్వీట్’ అని తెలిపింది.

నిర్మాతలను భయపెడుతున్న శ్రీలీల.. డేట్స్‌తో ఇబ్బందులే..


Next Story