ఇండస్ట్రీకి బిగ్ షాక్ ఇచ్చిన శ్రీముఖి.. ఓర్నీ ఇంత కథ నడిపిందా..?

by Disha Web Desk 3 |
ఇండస్ట్రీకి బిగ్ షాక్ ఇచ్చిన శ్రీముఖి.. ఓర్నీ ఇంత కథ నడిపిందా..?
X

దిశ, సినిమా: దాదాపు అన్ని టీవీ చానల్స్ లో యాంకర్ గా ప్రోగ్రామ్స్ చేస్తూ.. బుల్లితెరపై బుల్లెట్లా దూసుకెళ్తున్న బ్యూటిఫుల్ యాంకర్ శ్రీముఖి. ఓ వైపు బుల్లితెర ప్రోగ్రామ్స్, మరోవైపు ఓటీటీ హోస్టింగ్ తో అదరగొడుతున్న ఈ అందాల భామ గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

అసలే మూడు పదుల వయసు మీదపడిన ఈ ముద్దుగుమ్మ మూడు మూళ్ళ ముచ్చట గురించి మాట్లాడదేంటని.. అసలే గతంలో ఓ సారి ప్రేమలో విఫలమై మనసు ముక్కలు చేసుకున్న ఈమె మళ్ళీ ఎవరితోనైనా మింగిల్ అయ్యిందా..? లేక లైఫ్ లాంగ్ సింగల్ గా ఉండిపోవాలి అని అనుకుంటుందా..? అనే అనేక ప్రశ్నలకు శ్రీముఖి చెక్ పెట్టిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. శ్రీముఖి ఓ యంగ్ హీరోతో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇన్నాళ్లు సీక్రెట్ గా మెయింటైన్ చేసిన రిలేషన్ షిప్ గురించి ఇంట్లో తెలిసిపోయిందని.. ఇరు కుటుంబాల సభ్యులు కూడా యాక్సెప్ట్ చేశారని సమాచారం.

ఇక శ్రీముఖి ప్రేమాయణం గురించి వస్తున్న వార్తలపై నెటిజన్స్ పలురకాలుగా స్పందిస్తున్నారు. కాగా ఈ విషయం తెలిసిన ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు కూడా ఈ బ్యూటీ ఆ హీరోను ఎలా పడేసి ఉంటుందా..? అని ఆశ్చర్యపోతున్నారట. అయితే అతను ఎవరనేది తెలియకపోయినా.. స్టార్ హీరో అయి ఉంటాడని, శ్రీముఖి అంటే మినిమమ్ ఉంటుందిలే అని నెటిజన్లు అంటున్నారు .


Next Story

Most Viewed