- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందాల తెరపై హద్దులను చెరిపేస్తున్న యాంకర్ Sreemukhi
బ్యూటీఫుల్ యాంకర్ శ్రీముఖి గురించి సీనీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

X
దిశ, వెబ్‌డెస్క్: బ్యూటీఫుల్ యాంకర్ శ్రీముఖి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలు ప్రోగ్రామ్స్‌లో తన స్వీట్, లౌడ్ వాయిస్‌తో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతంలో ప్రముఖ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ గేమ్ షోలో కూడా కంటెస్టెంట్‌గా పాల్గొని తన ఆటతో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. అయితే ఈ మధ్య శ్రీముఖి హీరోయిన్‌గా ఆఫర్ల కోసం తెగ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. దీంతో ఫోటోషూట్లు, ఆడియన్స్ అంటూ బిజీ బిజీగా గడుపుతోంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో వేదికగా తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి.
ఇవి కూడా చదవండి:బాలయ్య ‘NBK108’ నుంచి అదిరిపోయే అప్డేట్
Next Story






