Srikanth Odela: పెళ్లి ఫొటోతో దర్శనమిచ్చిన దసరా సినిమా డైరెక్టర్

by Phanindra |   (  Updated:2023-06-02 13:08:18  IST  )

‘దసరా’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకీ తెలిసిందే.

Srikanth Odela: పెళ్లి ఫొటోతో దర్శనమిచ్చిన దసరా సినిమా డైరెక్టర్
X

దిశ, వెబ్ డెస్క్ : ‘దసరా’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకీ తెలిసిందే. ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఈ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఏకంగా పెళ్లి ఫొటోతో దర్శనమిచ్చాడు. ఈ ఫోటో చూసి అందరు షాక్ అయ్యారు. కానీ ఈ పెళ్లికి కొద్దీ మంది మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా మీకు సూపర్ హిట్ ఇచ్చిన మీ దర్శకుడికి విషెస్ చెప్పండి అంటూ అభిమానులు నానిని కోరగా ట్విట్టర్ వేదికగా పెళ్లి ఫోటోను షేర్ చేస్తూ విషెస్ తెలిపాడు. వేరే సినిమా షూటింగ్ బిజీ ఉండటం వల్ల నాని హాజరు కాలేక పోయారట.

Also Read: లైవ్ షోలో పాట పాడుతుండగా సింగర్‌కు బుల్లెట్ గాయం..

మెగా ఇంటికి లావణ్య త్రిపాఠీ ఎంత కట్నం తీసుకొస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

లైవ్ షోలో పాట పాడుతుండగా సింగర్‌కు బుల్లెట్ గాయం..

Next Story