గుంటల కోసం గుంటకి పూజ చేస్తున్న పవన్ బావ.. శ్రీ రెడ్డి కామెంట్స్ వైరల్

by Kodari Anjali |

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచాడు.

గుంటల కోసం గుంటకి పూజ చేస్తున్న పవన్ బావ.. శ్రీ రెడ్డి కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలు విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ధర్మ పరిరక్షణ, ప్రజా క్షేమం కోరుతూ మంగళగిరిలో యాగం నిర్వహించాడు. తొలుత విఘ్నాధిపతి గణనాథుని అర్చన, అంకురార్పణతో యాగం ప్రారంభించిన పవన్.. ఆ సమయంలో ధవళ వస్త్రాలు ధరించి విశేష పూజలు చేశాడు. మొత్తానికి ఈ యాగానికి కి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా దీనిపై తాజాగా హాట్ బ్యూటీ శ్రీరెడ్డి వైరల్ కామెంట్ చేస్తూ ట్వీట్ చేసింది. ‘గుంటల కోసం గుంటకి పూజ చేస్తున్న పావలా బావ’ అంటూ కామెంట్ చేసింది.

Next Story