‘జైలర్’ మూవీ క్లైమాక్స్‌లో బాలయ్య.. హాట్ బ్యూటీ శ్రీరెడ్డి కూడా..

by Disha Web Desk 10 |
‘జైలర్’ మూవీ క్లైమాక్స్‌లో బాలయ్య.. హాట్ బ్యూటీ శ్రీరెడ్డి కూడా..
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’తో కమ్ బ్యాక్ ఇచ్చేశాడు. ముసలోడికి సినిమాలు ఎందుకన్న విమర్శకుల నోర్లు మూయించాడు. అయితే ఈ చిత్రంలో మోహన్ లాల్ ఎంట్రీ అదిరిపోగా.. బాలయ్య బాబు కూడా ఉంటే బాగుండు అంటుంది హాట్ బ్యూటీ శ్రీరెడ్డి. ‘‘జైలర్’ మూవీ క్లైమాక్స్‌లో బాలయ్య బాబు ఎంట్రీ కూడా ఉంటే తెలుగు స్టేట్స్‌లో థియేటర్స్ పగిలిపోయేవి. బాలయ్య బాబు ఉంటే బాగుండు అని మీకు కూడా అనిపించిందా? నాకు ఒక్కదానికేనా?’ అని ట్వీట్ చేసింది. దీనిపై బాలకృష్ణ ఫ్యాన్స్ స్పందిస్తూ అవును అంటుంటే.. నెటిజన్స్ మాత్రం ఇంతకీ వైసీపీ నాయకులు తలైవాను ఎందుకు తిట్టారో చెప్తారా అని అడుగుతున్నారు.

Read More: డ్రెస్ ఏదైనా అక్కడ కట్ చేయాల్సిందేనా.. రకుల్‌పై ఘాటు కామెంట్స్

Next Story

Most Viewed