- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sreeleela : మరోసారి రవితేజతో కలిసి నటించనున్న శ్రీలీల ?
టాలీవుడ్ మాస్ హీరో రవితేజ వరుస చిత్రాలతో ప్రజెంట్ బిజీగా ఉన్నాడు.

X
దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ హీరో రవితేజ వరుస చిత్రాలతో ప్రజెంట్ బిజీగా ఉన్నాడు. ఇందులో ‘టైగర్ నాగేశ్వర రావు’ ఒకటి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్‌గా నిర్మించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఓ సరికొత్త రూమర్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. రవితేజకు జోడీగా శ్రీ లీల మరోసారి ఈ చిత్రంలో నటిస్తుందట. అయితే దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
Next Story






