Sreemukhi :రూటు మార్చిన శ్రీముఖి.. ఎందుకో తెలుసా?

by Disha Web Desk 10 |
Sreemukhi :రూటు మార్చిన శ్రీముఖి.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ శ్రీముఖిని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకానొక సమయంలో ఏ షోలో నైన ఈమె సందడే ఎక్కువుగా కనిపిస్తూ ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ జోరు తగ్గిందనే చెప్పుకోవాలి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సక్సెస్ కాలేక పోయింది . ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాల పైన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.అందుకే సినిమాలో ఏ చిన్న అవకాశం వచ్చిన వదిలిపెట్టకుండా అది చిన్న పాత్ర అయిన సరే నటిస్తోంది. శ్రీముఖికి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read: స్టార్ యాంకర్ సుమ కాళ్లకు గాయాలు.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్



Next Story

Most Viewed