Sreemukhi : మెడలో ఉండాల్సిన చైన్ ఏకంగా అక్కడ పెట్టి షాకిచ్చిన శ్రీముఖి

by Disha Web Desk 9 |
Sreemukhi : మెడలో ఉండాల్సిన చైన్ ఏకంగా అక్కడ పెట్టి షాకిచ్చిన శ్రీముఖి
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్లామర్, చలాకీతనం ఆమెను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. ఈ భామ ఏ షోలో పాల్గొన్నా ఆ షో హిట్ అవ్వాల్సిందే. ఇక తరచూ సోషల్ మీడియాలో తన అందచందాలతో కుర్రాళ్లకు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ యాంకర్ చిట్టి పొట్టి డ్రెస్సుల్లో మాత్రమే కాకుండా నిండైన వస్త్రధారణలో కూడా అందంగా ఉంటానని శ్రీముఖి మరోసారి నిరూపించుకుంది. మెరుపులు మెరిపిస్తున్న బ్లాక్ డ్రెస్‌లో శ్రీముఖి అదరహో అనిపిస్తోంది. ఈ డ్రెస్ ధరించి మేడలో ఉండాల్సిన చైన్‌ను తన క్లీవేజ్ పరువాల మధ్య ఉంచి హాట్ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఎరుపెక్కిన పెదాలతో ఘాటుగా యువతకు హాట్ ట్రీట్ ఇస్తుంది. ‘‘ఉవ్వెత్తున ఎగసిపడుతున్న పరువాలని పిచ్చెక్కించే విధంగా ఎక్స్ పోజ్ చేస్తూ బ్లాక్ మ్యాజిక్’’ కామెంట్స్ పిక్స్ కింద కామెంట్స్ కూడా యాడ్ చేసింది ఈ భామ. ఈ ఫొటోలకు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Next Story

Most Viewed