శ్రీముఖిని అతడు వాడుకుని వదిలేశాడా..?

by sudharani |
శ్రీముఖిని అతడు వాడుకుని వదిలేశాడా..?
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర యాంకర్స్‌లో గ్లామర్ క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ శ్రీముఖి. వరుస షోలతో బిజీగా ఉన్న ఈ భామ.. రెండు, మూడు పెద్ద సినిమాల్లో కూడా నటిస్తుంది. అయితే.. ఈ మధ్య కాలంలో కాస్త గ్లామర్ షో పెంచిన శ్రీముఖి తన ఫిట్ నెస్‌పై పూర్తి ఫోకస్ పెట్టింది. దీంతో బొద్దుగుమ్మలా ఉంటే ఈమె నాజుకుగా తయారై ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను మరింత పెంచేసుకుంది. ఈ క్రమంలోనే ఆమె మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీముఖి పర్శనల్‌కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. విషయం ఏంటంటే..

శ్రీముఖిని తన పెళ్లి గురించి ఎన్ని ఇంటర్వ్యూలో అడిగినప్పటికి తనకు ఇష్టం లేదని చెప్పేది. అయితే తను పెళ్లి చేసుకోకపోవడానికి ఓ అబ్బాయే కారణమని నెట్టింట టాక్. శ్రీముఖి ఓ అబ్బాయిని చాలా డీప్‌గా లవ్ చేసిందట. ఆమె సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందు నుంచే లవ్ ఎఫైర్ ఉన్నట్లు వినికిడి. అయితే.. ఆ అబ్బాయి మాత్రం శ్రీముఖిని నమ్మించి మోసం చేశాడట. ఆమెను అన్ని విధాలుగా వాడుకొని వదిలేసాడట.

దీంతో డిప్రెషన్ గురైన శ్రీముఖి ఒకానొక సమయంలో సూసైడ్ అటెంట్ కూడా చేసిందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అయితే ఈ విషయాన్ని శ్రీముఖి తల్లిదండ్రులు కూడా పెద్దగా బయటకు రానివ్వలేదట. అప్పటినుంచి శ్రీముఖి ప్రేమ, పెళ్లి లాంటి విషయాలపై విరక్తి పుట్టి.. తన పూర్తి ఫోకస్ కెరీర్‌పై పెట్టింది. ఇప్పుడు చేతినిండా అవకాశాలతో దూసుకుపోతుంది శ్రీముఖి. కాగా.. తన లవ్ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌‌గా మారింది.

Also Read...

మేకప్ వేసుకుంటూ కన్ను కొట్టి ముద్దు పెట్టిన రష్మి.. వీడియో వైరల్

Next Story