- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sreeleela: టాలీవుడ్ హీరోస్‌కు ఈ హీరోయినే ఎందుకు క్రష్‌గా మారింది?
by Phanindra |
స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు శ్రీ లీల పేరునే కలవరిస్తున్నారట

X
దిశ, వెబ్ డెస్క్ : స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు శ్రీ లీల పేరునే కలవరిస్తున్నారట. ప్రస్తుతం టాలీవుడ్ మార్కెట్ కు ఈ ముద్దుగుమ్మ తప్ప వేరే వాళ్లు కనిపించడం లేదా ? అనే సందేహాలు కూడా వస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమకు క్రేజీ బ్యూటీస్ కొరత ఎక్కువగానే ఉంటుంది. చేసేదేమి లేక క్రేజ్ లేని హీరోయిన్లతోనే కుర్ర హీరోలు సినిమాలు చేసుకోవాల్సి వస్తుంది. ట్రెండింగ్లో లేని తారలతో సినిమాలు చేయడం పెద్దగా కలిసి రావడం లేదు. సమంత ,రష్మిక ముంబై లోనే ఉండటంతో ఏమి చేయలేక ధమాఖా బ్యూటీ శ్రీ లీలనే అందరు కోరుకుంటున్నారట. ఆమె తరువాత కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్‌తో అడ్జస్ట్ అవుతున్నారని టాక్ నడుస్తుంది.
Next Story






