Sreeleela : త్వరలో శ్రీలీల పెళ్లి.. ఆ రాజకీయనాయకుడి మనవడితోనేనా?

by Disha Web Desk 8 |
Sreeleela : త్వరలో శ్రీలీల పెళ్లి.. ఆ రాజకీయనాయకుడి మనవడితోనేనా?
X

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటి,తర్వాత వరసగా ఆఫర్స్ అందుకొని నెంబర్ వన్ హీరోయిన్‌గా మారిపోయింది. దీంతో లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది శ్రీలీల అనుకునేలోపే సీన్ రివర్స్ అయ్యింది.

చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో శ్రీలీల యాడ్స్ చేస్తూ సంపాదిస్తుందంట. అంతేకాకుండా నటి ప్రస్తుతం సినిమాలు వదిలేసి చదువు మీద ఫొకస్ చేస్తుందంట. అయితే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన మరో న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? శ్రీలీల ఓ రాజకీయ నాయకుడి మనవడితో రిలేషన్‌లో ఉన్నదంట. వీరు ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు కన్నడ మీడియాలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇక వీరి ఇరుకుటుంబాలు కూడా తమ ప్రేమను యాక్సెప్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నటి త్వరలో పెళ్లి చేసుకోబోతుందా అంటున్నారు ఫ్యాన్స్

Read More...

అవకాశాలు లేక అలాంటి రోల్‌కి ఓకే చెప్పిన శ్రీలీల..! ఇదేందయ్య ఇది అంటూ తలలు పట్టకుంటున్న ఫ్యాన్స్



Next Story