- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sreeleelaకు బిగ్ షాక్.. ఆమె కెరీయర్లో అనౌన్స్ మెంట్ చేశాక ఆగిపోయిన మొదటి సినిమా ఇదే..!
ఈ ముద్దుగుమ్మకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

దిశ,వెబ్ డెస్క్: ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో శ్రీలీల హవా కొనసాగుతుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అది ఏంటంటే..నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ కి అనౌన్స్ మెంట్ చేసిన మనకి తెలిసిందే. ఏడాది క్రితం ఈ మూవీని అనౌన్స్ చేశారు. అప్పట్లో ఈ మూవీ టీజర్ వైరల్ అయ్యింది. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టికి జంటగా శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే ఈ మూవీ గురించి ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. అనుకున్న స్థాయిలో కథ కుదరకపోవడంతో అనగానగా ఒక రోజు సినిమాను పక్కనపెట్టాలని దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.ధమాకా మూవీ కంటే ముందు శ్రీలీల అంగీకరించిన సినిమా ఇది. ఆమె సినీ కెరీర్‌లో అనౌన్స్‌మెంట్ చేశాక ఆగిపోయిన మొదటి సినిమాగా 'అనగానగా ఒక రాజు' నిలిచింది.
ఇవి కూడా చదవండి: పాలిటిక్స్‌లోకి సమంత.. బీఆర్ఎస్‌లో కీలక పోస్ట్..?






