బుడ్డోడితో సరదా.. వీడియో షేర్ చేసిన విజయ్

by Phanindra |   (  Updated:2023-04-06 10:48:40  IST  )

ఒక వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు నెగిటివ్ రోల్స్‌లో అదరగొడుతున్నాడు విజయ్ సేతుపతి.

బుడ్డోడితో సరదా.. వీడియో షేర్ చేసిన విజయ్
X

దిశ,సినిమా: ఒక వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు నెగిటివ్ రోల్స్‌లో అదరగొడుతున్నాడు విజయ్ సేతుపతి. తెలుగు, తమిళ సినిమాలతో పాటు హిందీ సినిమాల్లో కూడా తన సత్తా చాటుతున్నాడు. అయితే తన అభిమానులకు చాలా విలువిచ్చే విజయ్.. తనను కలవడానికి వస్తే ఎవరినీ వెనక్కి పంపించడు. తాజాగా విజయ్ సోషల్ మీడియాలో రీసెంట్‌గా ఒక వీడియో షేర్ చేశాడు. ఇందులో ఓ బుడ్డోడితో సరదాగా కాసేపు ముచ్చటించిన విజయ్ తర్వాత చాక్లెట్ ఇచ్చి పంపించాడు.

ఇవి కూడా చదవండి: తొలిసారి తన కూతురు ముఖాన్ని పరిచయం చేసినా బిపాసా

Next Story