- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > భర్తతో విడాకులు.. మరో నటుడితో లిప్ లాక్.. హీరోయిన్ తీరుపై నెట్టింట విమర్శలు
భర్తతో విడాకులు.. మరో నటుడితో లిప్ లాక్.. హీరోయిన్ తీరుపై నెట్టింట విమర్శలు
యాక్ట్రెస్ సోఫీ టర్నర్.. జో జోనస్‌తో విడాకుల మ్యాటర్‌తో కొన్నాళ్లుగా హెడ్ లైన్స్ టచ్ చేస్తుంది.

X
దిశ, సినిమా : యాక్ట్రెస్ సోఫీ టర్నర్.. జో జోనస్‌తో విడాకుల మ్యాటర్‌తో కొన్నాళ్లుగా హెడ్ లైన్స్ టచ్ చేస్తుంది. నాలుగేళ్ల పెళ్లి బంధానికి అఫిషియల్‌గా బ్రేకప్ చెప్పేసిన ఇద్దరు.. కొన్నాళ్లుగా సెపరేట్‌గానే ఉంటున్నారు. అయితే ఈ హాట్ హాట్ ఇష్యూ నడుస్తుండగానే.. సోఫీ మరో నటుడికి లిప్ లాక్ ఇవ్వడం వైరల్ అవుతోంది. విడాకుల తర్వాత వర్క్ కంటిన్యూ చేస్తున్న ఆమె.. స్పెయిన్‌లో తన న్యూ షో ‘జోన్’ చిత్రీకరణలో పాల్గొంది. ఇందులో జోన్ హన్నింగ్టన్ రోల్ ప్లే చేస్తున్న సోఫీ.. మరో కీలకపాత్రలో కనిపించబోతున్న ఫ్రాంక్ డిల్లాన్‌తో లిప్ లాక్ చేయడం విమర్శలకు దారితీస్తుంది. అయితే అభిమానులు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
Next Story






