- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరోయిన్ కోసం కుక్‌గా మారిన సోనూసూద్.. ఆ హీరో ఫ్యాన్స్ ఫైర్
by Sathputhe Rajesh |
కరోనా టైంలో చేసిన సేవలతో దేశ వ్యాప్తంగా సోనూసూద్ వీపరితమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా టైంలో చేసిన సేవలతో దేశ వ్యాప్తంగా సోనూసూద్ వీపరితమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించారు. తర్వాత కూడా అనేక మందికి సాయం చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే తాజాగా సోనూసూద్ తన చేత్తో దోశలు చేశారు. స్వయంగా తాను చేసిన దోశలను హీరోయిన్ రియా చక్రవర్తికి వడ్డించారు. అయితే తమ అభిమాన నటుడు దోశలు వేయడంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. మరో పక్క సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి దోశలు వడ్డించడంతో హీరో ఫ్యాన్స్ సోనూసూద్ పై మండిపడుతున్నారు. ఆమెకు దూరంగా ఉంటేనే మీకు మంచిదని నెట్టింట్లో కామెంట్స్ పెడుతున్నారు. అయితే సోనూసూద్ దోశలు వేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Next Story






