'NMBK' నుంచి 'అట్టాంటి ఇట్టాంటిదాన్ని కాను మావో'..

by Chukka Sudharani |   (  Updated:2025-08-27 05:06:34  IST  )

దిశ, వెబ్‌డెస్క్: కిరణ్ అబ్బవరం హీరోగా.. శ్రీధర్ గాదె డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని (NMBK)'.

NMBK నుంచి అట్టాంటి ఇట్టాంటిదాన్ని కాను మావో..
X

దిశ, వెబ్‌డెస్క్: కిరణ్ అబ్బవరం హీరోగా.. శ్రీధర్ గాదె డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని (NMBK)'. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ మూవీలో సినీ ఇండస్ట్రీకి సంజన ఆనంద్ హీరోయిన్‌గా పరిచయమవనుంది. తాజాగా ఈ సినిమా నుంచి 'అట్టాంటి ఇట్టాంటిదాన్ని కాను మావో' సాంగ్‌ను రిలీజ్ చేశారు చిత్రబృందం. మణిశర్మ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఫుల్ మాస్ బీట్‌తో ప్రేక్షకులలో జోష్‌ నింపుతోంది. కాగా, ఈ సినిమా వచ్చె నెల 9వ తేదీన థియోటర్లలో సందడి చేయనుంది.

Next Story