బ్రిటన్ కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకం.. స్పెషల్ అట్రాక్షన్‌గా సోనమ్

by Disha Web Desk 9 |
బ్రిటన్ కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకం.. స్పెషల్ అట్రాక్షన్‌గా సోనమ్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ బ్రిటన్ కింగ్ చార్లెస్ -3 పట్టాభిషేక మహోత్సవంలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. వైట్ గౌనులో ఈ వేడుకలో దర్శనమిచ్చిన ఆమె ‘నమస్తే’ అంటూ తన స్పీచ్ ప్రారంభించి అభిమానులను అలరించింది. అలాగే కామన్వెల్త్ దేశాలన్నింటిని ఒక యూనియన్‌గా పేర్కొన్న బ్యూటీ.. విలువలతో నడుచుకుంటూ మరింత శాంతి, సుస్థితర, సుసంపన్నమైన భవిష్యత్‌ను నిర్మించాలని కోరింది. విండ్‌సర్ కాజిల్‌లో జరిగిన పట్టాభిషేక వేడుకకు ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరవగా సోనమ్‌కు ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం లభించడం విశేషం. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను సోనమ్ తల్లి సునీత కపూర్ నెట్టింట షేర్ చేయగా వైట్ గౌను, సొగసైన మినిమలిస్టిక్ చెవిపోగులతో సోనమ్ అందంగా కనిపించింది.

Also Read: కూతురిపై బెంగ పెట్టుకున్న అలియా.. ఎమోషనల్ పోస్ట్



Next Story

Most Viewed