- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూతురిపై బెంగ పెట్టుకున్న అలియా.. ఎమోషనల్ పోస్ట్
బాలీవుడ్ నటి అలియా భట్ ఇటీవల అమెరికాలో జరిగిన ఫ్యాషన్ ఫెస్టివల్ మెట్‌గాలాలో సందడి చేసింది.

X
దిశ, సినిమా: బాలీవుడ్ నటి అలియా భట్ ఇటీవల అమెరికాలో జరిగిన ఫ్యాషన్ ఫెస్టివల్ మెట్‌గాలాలో సందడి చేసింది. ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించిన నటి.. లక్ష ముత్యాలతో కూడిన తెల్లటి గౌనులో అట్రాక్ట్ చేసింది. అయితే ఈ ప్రోగ్రామ్ కోసం తన కూతురిని విడిచి నాలుగు రోజులు ఉన్నందుకు చాలా బాధపడింద. పాపను బాగా మిస్ అయ్యానంటూ ఓ వీడియో షేర్ చేసింది. ‘పాప పుట్టిన ఈ ఆరు నెలల కాలంలో 24 గంటల కంటే ఎక్కువ సమయం విడిచి ఉండలేదు. ఈ వేడుకకోసం తనని ఇలా వదిలేసి రావాల్సి వచ్చింది’ అంటూ ఎమోషనల్ అయింది.
Also Read: బ్రిటన్ కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకం.. స్పెషల్ అట్రాక్షన్‌గా సోనమ్
Next Story






