అమ్మాయిలు వాటిని కోరుకుంటే తప్పేంటి.. సోనాలిపై ఉర్ఫీ ఫైర్

by Disha Web |
అమ్మాయిలు వాటిని కోరుకుంటే తప్పేంటి.. సోనాలిపై ఉర్ఫీ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల బాలీవుడ్ సోనాలి కులకర్ణి భారతీయ మహిళలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అమ్మాయిలు, సోమరిపోతుల్లా తయారయ్యారని షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా, సోనాలి చేసిన వ్యాఖ్యలపై ఉర్ఫీ జావెద్ ట్విట్టర్ వేదికగా స్పందించింది. ‘‘ ఆధునిక మహిళలు తమ పనితో పాటు ఇంటి పనులను కూడా చేస్తున్నారు. అలాంటి వారిని మీరు సోమరిపోతులు అని పిలుస్తున్నారా? మంచి సంపాదన ఉన్న భర్తను కోరుకోవడంతో తప్పేంటి? శతాబ్దాలుగా పురుషులు, స్త్రీలను పిల్లలు కనే యంత్రంగా మాత్రమే చూశారు. వివాహానికి ప్రధాన కారణం కట్నం. మహిళలు కట్నం అడగడానికి భయపడకండి. అవును మీరు చెప్పింది నిజమే.. మహిళలు పని చేయాలి కానీ, అది అందరికీ లభించని ప్రత్యేకమైన హక్కు’’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : Love: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తే.. వీటిని ఖచ్చితంగా చేస్తుంది!
Next Story