- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అద్దాల చాటున అందాలను బయటపెట్టిన Bala Krishna బ్యూటీ.. టెంప్ట్ చేయొద్దంటున్న ఫ్యాన్స్
ఇండస్ట్రీలో మెలగాలంటే అందంతో పాటు లక్ కూడా కలిసి రావాలి.

దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీలో మెలగాలంటే అందంతో పాటు లక్ కూడా కలిసి రావాలి. ఈ క్రమంలోనే అందం ఉండి కూడా రాణించలేని చాలా మంది బుట్టబొమ్మల్లో హీరోయిన్ సోనాల్ చౌహాన్ ఒకరు. ‘రెయిన్‌బో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ‘లెజెండ్’, ‘పండగ చేస్కో’. ‘సైజ్ జీరో’ వంటి సినిమాలు చేసినప్పటికి అంతగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. కానీ, అందం విషయంలో మాత్రం సోనాల్ టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదు.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే బాలయ్య బ్యూటీ.. తన పర్ఫెక్ట్ ఫిజక్‌తో బికినీలో అందాలను ఆరబోస్తూ నెట్టింట హాట్ ట్రీట్ ఇస్తుంటుంది. మతిపోగొట్టెలా ఉండే ఆమె పరువాల విందు.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్న సోనాల్ మరోసారి తన అందాలతో రెచ్చగొడుతోంది. అద్దాల చాటున అందాలను బయటపెడుతూ.. పింక్ కలర్ బికినీలో మెరిసింది ఈ అమ్మడు. ప్రస్తుతం సోనాల్ ఫొటోస్ నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : శ్రీరెడ్డిని అది చూపించమని అడిగిన నెటిజన్.. మాస్ వార్నింగ్ ఇచ్చిన నటి






