- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేమూ పోలీసు పాత్రలకు న్యాయం చేయగలం: సోనాక్షి
by Vinod kumar |
‘దహాద్’లో తాను పోషించిన పోలీసు పాత్ర గురించి సోనాక్షి సిన్హాఆసక్తికర విషయాలు వెల్లడించింది.

X
దిశ, సినిమా: ‘దహాద్’లో తాను పోషించిన పోలీసు పాత్ర గురించి సోనాక్షి సిన్హాఆసక్తికర విషయాలు వెల్లడించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా రాబోతున్న ఈ సీరిస్ ట్రైలర్ ఇటీవల విడుదలవగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా సిరీస్ గురించి మాట్లాడిన సోనాక్షి.. ఇందులో తాను భాగమవడం అదృష్టంగా భావిస్తానంది. మేము ఈ రోజు తెరపై బలమైన కథలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మహిళలకు చెప్పడానికి చాలా కథలు వేచి ఉన్నాయి. అలాంటిదే నా దగ్గరకు వచ్చిన కథలలో ‘దహాద్’ ఒకటి. చాలా అరుదుగా ఇలాంటి పాత్రలు వరిస్తాయి. ఇది ‘దబాంగ్ 3’లో సల్మాన్ పాత్ర చుల్‌బుల్ పాండేకు చాలా భిన్నంగా ఉంటుంది’ అని చెప్పింది.
Next Story






