- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘Tiger 3’ నుంచి సల్లుభాయ్ సాలిడ్ లుక్.. ఆ గన్ చూస్తే గూస్ బంప్సే
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన నయా మూవీ ‘Tiger 3’ నుంచి సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.

X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన నయా మూవీ ‘Tiger 3’ నుంచి సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. మనీశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుండగా మరో కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన పోస్టర్‌లో గన్ పట్టుకుని సీరియస్ యాక్షన్ మోడ్‌లో సల్మాన్ ఖాన్ కనిపిస్తుండగా.. ‘కౌంట్ డౌన్ మొదలు. #Tiger3 Trailer కోసం 10 రోజుల సమయం ఉంది. అక్టోబర్ 16న విడుదల అవుతుంది. #Tiger3 ఈ దీపావళికి థియేటర్‌లోకి రానుంది. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నాం’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం సల్లుభాయ్ న్యూ లుక్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
- Tags
- salman khan
Next Story






