- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాస్ మహారాజ్ రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ నుంచి సాలిడ్ అప్డేట్..!
మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’.

X
దిశ, సినిమా: మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీలో రేణు దేశాయ్ ముఖ్యపాత్రలో నటిస్తుండగా జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఇక అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు మోస్ట్ అవెయిటెడ్ అప్డేట్ రివీల్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీంతో మాస్ రాజా ఫ్యాన్స్ ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
Next Story






