- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > ప్లాస్టిక్ సర్జరీల కారణంగానే నెట్టుకొస్తున్న నయన్.. నెట్టింట ట్రోల్స్.. ప్రూఫ్ కూడా చూపించేశారు..
ప్లాస్టిక్ సర్జరీల కారణంగానే నెట్టుకొస్తున్న నయన్.. నెట్టింట ట్రోల్స్.. ప్రూఫ్ కూడా చూపించేశారు..
బ్యూటిఫుల్ నయనతార ఒక్కో మెట్టు ఎదుగుతూ లేడీ సూపర్ స్టార్‌గా మారింది.

X
దిశ, సినిమా : బ్యూటిఫుల్ నయనతార ఒక్కో మెట్టు ఎదుగుతూ లేడీ సూపర్ స్టార్‌గా మారింది. ఈ మధ్య వచ్చిన ‘జవాన్’తో ఏకంగా ఇంటర్నేషనల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక రీసెంట్‌గా ‘9SKIN’తో బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టిన నయన్.. హీరోయిన్ కాక ముందు మలయాళం టీవీ చానల్‌లో యాంకర్‌గా పనిచేసేది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. అభిమానులు ఆమె ఎదిగిన తీరును పొగిడేస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం ట్రోల్ చేస్తున్నారు. ఒకప్పుడు అంత పర్ఫెక్ట్‌గా మలయాళం మాట్లాడిన భామ.. ఇప్పుడు మాత్రం ఆ భాష రాని వారు మాట్లాడినట్లుగా యాక్ట్ చేస్తుందని తిట్టిపోస్తున్నారు. ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోకపోతే కచ్చితంగా ఇంత స్టార్‌డమ్ రాకపోయి ఉండేదని ట్రోల్ చేస్తున్నారు.
Next Story






