- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > కేరళ స్టోరీ సినిమాని వ్యతిరేకించే పార్టీలన్నీ ఉగ్రవాద సంస్థలే.. స్మృతి ఇరానీ
కేరళ స్టోరీ సినిమాని వ్యతిరేకించే పార్టీలన్నీ ఉగ్రవాద సంస్థలే.. స్మృతి ఇరానీ
‘ది కేరళ స్టోరీ’ వివాదంపై కేంద్రమంత్రి, నటి స్మృతి ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కేరళ స్టోరీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఉగ్రవాద సంస్థలకు అనుసంధానంగా పనిచేస్తాయని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

X
దిశ, సినిమా: ‘ది కేరళ స్టోరీ’ వివాదంపై కేంద్రమంత్రి, నటి స్మృతి ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కేరళ స్టోరీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఉగ్రవాద సంస్థలకు అనుసంధానంగా పనిచేస్తాయని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తాజాగా ఓ సమావేశంలో మాట్లాడిన ఆమె.. ‘ది కేరళ స్టోరీ’ని చూశాను. యువతులను బలవంతంగా మతమార్పిడికి పురికొల్పడం బాధాకరం. దేశ పౌరుల గురించిన ఈ చిత్రానికి వ్యతిరేకంగా నిలబడిన ప్రతి రాజకీయ పార్టీ ఉగ్రవాద సంస్థలతో పనిచేస్తుంది. అలాగే మన దేశ పౌరులకు మద్దతుగా నిలవని రాజకీయ సంస్థలు ఉగ్రవాద పద్ధతులకు సపోర్ట్‌గా నిలుస్తున్నాయి’ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
Also Read...
Next Story






