- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > సంక్రాంతి కానుకగా ‘గుంటూరు కారం’.. Mahesh Babu రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..
సంక్రాంతి కానుకగా ‘గుంటూరు కారం’.. Mahesh Babu రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’.

X
దిశ, సినిమా: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా, రమ్యకృష్ణ, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. అయితే మహేష్ బాబు ఇంత వరకు ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా చేయలేదు. కానీ తనకున్న ఇమెజ్‌తో ఈ సినిమాకు ఏకంగా రూ.80 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Read More: మహేష్ బాబు కూతురు సితార ఓణీ ఫంక్షన్ .. వీడియో ట్రెండింగ్
Next Story






