ఏదో ఒకరోజు పవన్‌ను సీఎంగా చూసి గర్వపడతా: S.J. Surya

by Chukka Sudharani |   (  Updated:2022-11-27 11:29:47  IST  )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై దర్శకుడు ఎస్ జే సూర్య ప్రశంసలు కురిపించాడు.

ఏదో ఒకరోజు పవన్‌ను సీఎంగా చూసి గర్వపడతా: S.J. Surya
X

దిశ, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై దర్శకుడు ఎస్ జే సూర్య ప్రశంసలు కురిపించాడు. అతడు సినిమాల్లోనే కాదు సమాజానికి కూడా నిజమైన హీరో అంటూ పొగిడేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. 'పవన్ స్వచ్ఛమైన మనసు గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. అతడు నాకు మంచి ఫ్రెండ్. నేను ఏదే ఒకరోజు నా స్నేహితుడిని ముఖ్యమంత్రిగా చూసి గర్వంగా ఫీలవుతా' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా ఇరువురి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి : పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడించి తీరుతాం: మంత్రి జోగి రమేష్ ఫైర్

Next Story