- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శివ కార్తికేయన్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమా 'మహావీరుడు'. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ఖరారు చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమా 'మహావీరుడు'. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ఖరారు చేశారు మేకర్స్.. ఈ మూవీని తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి మడొన్నా అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు చిత్ర యూనిట్. ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.
Also Read..
Next Story






