- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రెగ్నెసీ వార్తలపై సింగర్ సునీత క్లారిటీ!
సింగర్ సునీత తెలుగు ప్రేక్షకులకు తన గానంతో సుపరిచితురాలు..

X
దిశ, వెబ్‌డెస్క్: సింగర్ సునీత తెలుగు ప్రేక్షకులకు తన గానంతో సుపరిచితురాలు.. ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న ఆమె తల్లి కాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై సునీత క్లారిటీ ఇచ్చారు. నేను ప్రెగ్నెంటా? ఆ మ్యాటర్ నాకే తెలియదు. అలా రూమర్ పుట్టిస్తున్నారు.
అంటే వారి ఆలోచనా విధానానికే వదిలేస్తున్నా. వారు నిన్ను, నా జీవితాన్ని ఏం చేయలేరు. అని తెలిపింది. కాగా సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయం కాబోతున్న సర్కారు నౌకరి సినిమా సెట్స్ పై షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు గంగనమోని శేఖర్ డైరెక్టర్ కాగా ఆర్ కే టెలీ షో బ్యానర్ పై కె.రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Mrunal Thakur : సాయి పల్లవి బాటలోనే మృణాల్ ఠాకూర్
- Tags
- Singer Sunita
Next Story






