ఫ్యాట్ కరిగించేందుకు సిమ్రాన్ చౌదరి చేసిన పనికి నెటిజన్లు షాక్

by Disha Web Desk 9 |
ఫ్యాట్ కరిగించేందుకు సిమ్రాన్ చౌదరి చేసిన పనికి నెటిజన్లు షాక్
X

దిశ, సినిమా: ఈ నగరానికి ఏమైంది సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇచ్చింది హీరోయిన్ సిమ్రాన్ చౌదరి. మొదటి చిత్రంతోనే మంచి పేరు దక్కించుకున్న ఈ అమ్మడు వెంటనే బొంభాట్, చెక్, పాగల్, సెహరి వంటి సినిమాల్లో అవకాశాలు సంపాదించుకుంది. తాజాగా సిమ్రాన్ చౌదరి ఫిట్ నెస్ కోసం భారీ వర్కౌట్స్ చేస్తోన్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ‘స్పైనల్ కండీషనింగ్’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చిన ఈ వీడియోకు సిమ్రాన్ చౌదరి అభిమానులు.. ఫ్యాట్ కరగడానికి ఇంతలా కష్టపడుతున్నావో హాట్ బ్యూటీ, నిజంగా గ్రేట్, ఇలా ట్రై చేస్తే కొద్దిరోజుల్లోనే శరీరంలోని ఫ్యాట్ బర్న్ కావడంతో పాటు ఫిట్‌ తయారవుతారు. అలాగే ఫిజికల్ స్ట్రెంథ్ పెరుగుతుంది అంటూ కొంతమంది కొనియాడగా.. మరికొంతమంది.. కాళ్లు, చేతులు విరిగిపోతాయి జర జాగ్రత్త అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read More..

చీరకట్టులో మెరిసిన యాపిల్ బ్యూటీ.. యువతకు కిక్కిచ్చే పిక్స్ వైరల్

Next Story

Most Viewed