Simhadri: ‘సింహాద్రి’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్

by Prasanna |
Simhadri: ‘సింహాద్రి’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా: ఈ మధ్య స్టార్ హీరోల హిట్ మూవీస్ రీ రిలీజై అద్భుతమైన కలెక్షన్లను రాబడుతున్నాయి. ఇప్పటివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, వారి సూపర్ హిట్ చిత్రాల రీ రిలీజ్‌ల వేడుకలతోపాటు ఆ హీరోల పుట్టిన రోజులు కూడా జరుపుకున్నారు. ఇప్పుడిక తారక్ వంతు వచ్చింది. ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు అతని అభిమానులు. ఇక ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌గా ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సింహాద్రి’ మే 20 న రీ రిలీజ్ కానుంది. మంచి యాక్షన్ మూవీ కావడంతో అందరూ దీనికోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి: ‘కిసీ కా భాయ్.. కిసీ కి జాన్’ ట్రైలర్ రిలీజ్ ఈరోజే

‘NTR30’ నుండి బిగ్ అప్డేట్.. డ్యూయల్ రోల్‌లో అదరగొట్టనున్న ఎన్టీఆర్!

Next Story

Most Viewed