- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కమల్ హాసన్ నిర్మణంలో శింబు భారీ ప్రాజెక్ట్..!
కోలీవుడ్ స్టార్ హీరో శింబు తన 48వ చిత్రంతో రానున్నాడు.

X
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శింబు తన 48వ చిత్రంతో రానున్నాడు. దేసింగ్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న మూవీకి కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందే సినిమాపై అధికారిక ప్రకటన రాగా.. తాజాగా బ్లడ్ అండ్ బ్యాటిల్ అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌తో ఒక వీడియో రివీల్ చేశారు. ఇక త్వరలో షూటింగ్ మొదలుకానున్న సినిమాను వచ్చే ఏడాది తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అప్‌డేట్ చేయనున్నారు మేకర్స్.
Read More: నిహారిక డ్రెస్సింగ్‌పై నెటీజన్స్ ట్రోలింగ్..
Next Story






