- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘనంగా జరిగిన సిద్ధార్థ్ - కియారాల పెళ్లి!
బాలీవుడ్ నటులు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాలు ఎట్టకేలకు దంపతులయ్యారు.

X
దిశ, సినిమా : బాలీవుడ్ నటులు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాలు ఎట్టకేలకు దంపతులయ్యారు. గత మూడు రోజులుగా మెహందీ, సంగీత్, హల్దీ కార్యక్రమాలు జరిగాయి. నిజానికి సోమవారం పెళ్లి జరుగుతుందని భావించారు. కానీ, అది కాస్తా మంగళవారానికి వాయిదా పడింది. మొత్తానికి ఫిబ్రవరి 7న జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో ఈ మ్యారేజ్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితులు, సినీ నటులు, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. ఇక చివరగా పెళ్లి బారాత్‌లో బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ ఫుల్ జోష్‌లో డాన్స్ చేశాడు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటో, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి: జనాలకు నా బ్యాక్ అంటేనే ఇష్టం: మళ్లీ రెచ్చిపోయిన అషూ
Next Story






