హాట్ సీన్లతో రెచ్చిపోతున్న సిద్దార్థ్, దివ్యాంశ కౌశిక్‌‌!

by Disha Web Desk 9 |
హాట్ సీన్లతో రెచ్చిపోతున్న సిద్దార్థ్, దివ్యాంశ కౌశిక్‌‌!
X

దిశ, వెబ్‌డెస్క్: లవర్ బాయ్ హీరో సిద్దార్థ్ గురించి పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఈ హీరో కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘‘ టక్కర్’’ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయిక దివ్యాంశ కౌశిక్. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల ఆగిపోయింది. కానీ ఏప్రిల్ 17న సిద్దార్థ్ పుట్టినరోజు సందర్భంగా హీరోకు సర్‌ప్రైస్ ఇస్తూ.. చిత్ర బృందం టీజర్‌ను రిలీజ్ చేశారు. కాగా ఈ టీజర్‌లో సిద్దార్థ్, దివ్యాంశ రోమాన్స్, ముద్దులు, హగ్గులతో యూత్‌ను ఆకర్షించుకునేలా హాట్ సీన్లతో జీవించేశారు.

ఈ చిత్రానికి నివాస్ కే ప్రసన్న సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మే 26వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

Read more:

మీ మొగుడికీ ఎలా నిద్రొస్తుందే? హన్సికపై వల్గర్ కామెంట్స్

Next Story

Most Viewed